కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భక్తులు నాగుల పంచమి పండుగ జరుపుకున్నారు. వాంకిడి మండలం లోని సరండి గ్రామంలో నాగ దేవత పుట్టను శుభ్రం చేసి బొట్టుపసులు చేసి పుట్టలో పాలు పోసి మొక్కులు తిర్చుకున్నారు. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం అంటున్నారు.