జిల్లాలో పెరుగుతోన్న చలి

83பார்த்தது
జిల్లాలో పెరుగుతోన్న చలి
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి పెరిగిపోతుంది. అడవుల జిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజు కి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు చలితో ప్రజలు వణికిపోతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி