కుంరం సూరు ఆశయ సాధనకు కృషి చేయాలి

63பார்த்தது
కుంరం సూరు ఆశయ సాధనకు కృషి చేయాలి
ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన కొలాం వీరుడు కుంరం సూరు స్పూర్తియే ఆదివాసీలకు ఆదర్శమని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆసిఫాబాద్ మండలం రవిచంద్రకాలనీలో సోమవారం కుంరం సూరు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி