జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ

737பார்த்தது
జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి భారీ ఎత్తున యువకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. కోవలక్ష్మి నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఉత్సాహంగా యువత ర్యాలీలో పాల్గొన్నారు. కొమరం భీమ్ చౌక్ అంబేద్కర్ చౌక్ వివేకానంద గాంధీ చౌక్ నిధిగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో యువత నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி