వాడవాడల బీఆర్ఎస్ ప్రచారం

679பார்த்தது
వాడవాడల బీఆర్ఎస్ ప్రచారం
ఆసిఫాబాద్ పట్టణంలోని రాజంపేట్, తారకరామనగర్, నాగపురివాడ, జంగంవాడ, కంచుకోట, రావులవాడ తదితర వాడలలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మికి ఓటేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోవ మాన్విత, సాయి శ్రావణ్, గోగికార్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி