ఇంటింటికి బిజెపి ప్రచారం....

1739பார்த்தது
ఇంటింటికి బిజెపి ప్రచారం....
ఆసిఫాబాద్ మండలంలో మంగళవారం రోజున బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ బలపర్చిన ఆసిఫాబాద్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీర ఆత్మరామ్ నాయక్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా జనసేన నాయకులు మర్యాల వినీత్ , అజ్మీర ఆత్మరాం సతీమణి సంధ్య మరియు బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி