ఏజెన్సీ మండలాల బంద్

66பார்த்தது
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసి మహిళను అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేసిన మక్దూమ్ అనే వ్యక్తిని ఉరితీయాలని ఆదివాసి నాయకుల డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఆదివాసీల పిలుపు మేరకు ఏజెన్సీ మండలాలు జైనూర్ , సిర్పూర్ యు, లింగాపూర్ మండలాల సంపూర్ణంగా బంద్ పాటిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி