అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం -2024 వేడుకలలో భాగంగా హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అందించిన రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధానోత్సవంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కి చెందిన డా. నూతి అభిలాష్ రోల్ మోడల్ ఆఫ్ తెలంగాణా అవార్డును మంగళవారం అందుకోవడం ప్రకటనలో పేర్కొన్నారు.