మీ సందేశం

70பார்த்தது
ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం ఈ స్వాతంత్ర్యం. ఎందరో మహానుభావులు మన దేశ స్వేచ్ఛ స్వతంత్రం కోసం వారి ప్రాణాలను ఫణంగా పెట్టి పరాయి పాలన బానిస సంకెళ్ల నుంచి నుంచి విముక్తి కలిగించిమనకు స్వాతంత్రం సిద్ధించడానికి కారణమైన ఎందరో మహనీయుల మహాత్మగాంధీ ,భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, రాజ్ దేవ్, గురు సింగ్ లాంటి ఎందరో మహిమాన్వితిమైన దేశభక్తి కలిగిన అమరుల త్యాగ ఫలితమే నీటి ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్య 78వ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనందరం వారి త్యాగ ఫలితాన్ని మన జవానుల ధైర్య సాహసాలని పోరాటపటమను, మన శాస్త్రవేత్తల అద్భుతమైన కృషి వలన చంద్రయాన్ విజయవంతంగ కావడం, మన వైద్యరంగంలో వచ్చిన పెనుమార్పుల ఫలితంగా కరోనా మహమ్మారిని మన దేశం సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడటం,, మన దేశ ప్రజల్లో ఉండే దేశభక్తిని త్యాగాలను సహకార ధోరణి నిరత్రము జ్ఞాన విభాస కలిగిన ఎందరో యువజనుల కృషిని రాజ్యాంగ బద్ధమైన మనో ఏర్పరచుకున్న ప్రజాస్వామ్య బద్ధంగా మన హక్కులను కాపాడుకుంటూ మన దేశ సౌరబామాధికారాన్ని నిరంతరం ఎల్లవేళలా కాపాడుకుంటూ ఇతర దేశాలకు మన సహాయ సహకార అందించు ప్రపంచ సౌభాగ్యం కోసం మన భారతదేశం ఎప్పుడు ముందుంటారు శాంతియుత జీవనాన్ని గడుపుతూ ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అనుటలో ఇటువంటి సందేహం లేదు ఇది మన అందరికీ తెలిసిన విషయం. అయితే ప్రపంచంలోనే మూడవ పెద్ద జనాభా గలిగిన దేశంగా 140 కోట్లున్న మన జనాభా ప్రతి ఒక్కరు శాంతి సౌబ్రాతితులతో దేశభక్తితో కలిసిమెలిసి జీవిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరు పరిపూర్ణమైన సమగ్రమైన మనసుతో జీవిస్తూ ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ జ్ఞానాభివృద్ధిని నిత్యం పెంపొందించుకుంటూ సోదర భావంతో శాంతి సౌభ్రాతృత్వంతో మెరుగైన జీవన విధానాన్ని ఉండే విధంగా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో దేశభక్తితో నిరంతరం దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ అందరూ చేయి చేయి కలుపుతూ, భవిష్యత్తు దార్శనికులను తీర్చిదిద్దుతూ ఎల్లవేళలా మనని కంటికి రెప్పలా కాపాడుతున్న వీర జవానులకు, ,సైనికులకు,శాస్త్రవేత్తలకు రైతులకు, మనమందరం మనస్పూర్తిగా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాభినందనలు తెలుపుకుంటూ సగర్వంగా మన దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిద్దాం. మన దేశ స్థిరమైన సార్వభౌమ్యాధికారాన్ని కాపాడుకుందాం.

தொடர்புடைய செய்தி