ఇల్లందులో పూరిల్లు దగ్ధం

71பார்த்தது
ఇల్లందులో పూరిల్లు దగ్ధం
ఇల్లందు నెహ్రూనగర్కు చెందిన లచ్చు కొద్దిపాటి భూమి సాగు చేసుకుంటూ గుడిసెలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం వ్యవసాయ పనులు చూసుకుని వస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి ముందు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో క్షణాల్లో మంటలు చెలరేగడంతో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక వాహనం వచ్చేలోగా తీరని నష్టం జరిగింది. వ్యవసాయ పనులకు బీరువాలో దాచిన 20 వేల నగదు, సామగ్రి కాళీ బూడిదయ్యాయి.

தொடர்புடைய செய்தி