108 వాహనంలో ప్రసవం

76பார்த்தது
108 వాహనంలో ప్రసవం
ఇల్లెందు మండలం సీతానగరం గ్రామానికి చెందిన వి. కస్తూరి(23) రెండో కాన్పు కోసం శనివారం రొంపేడు పీహెచ్సీకి రాగా ఆమెను ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేశారు. 108లో తరలిస్తుండగా మార్గంమధ్యలో కస్తూరి ప్రసవించి మగశిశువుకు జన్మనిచ్చింది. ఈఎంటీ రేణుకాదేవి, పైలట్ వేణుకుమార్ తల్లీబిడ్డను ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలో చేర్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி