వైరా: బీజేపీ వచ్చాక అత్యాచారాలు పెరిగాయి

74பார்த்தது
వైరా: బీజేపీ వచ్చాక అత్యాచారాలు పెరిగాయి
దేశంలో రోజురోజుకూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అవమానాలకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ అన్నారు. సోమవారం వైరా పట్టణంలోని బోడేపూడి భవనంలో ఐద్వా పట్టణ కమిటీ సమావేశం బొంతు సమత అధ్యక్షతన జరిగింది. దేశంలో బీజేపీ అధికారం వచ్చాక మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు, దాడులు, హింస పెరిగాయన్నారు. కొత్తగూడెంలో 21, 22, 23న జరిగే ఐద్వా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி