సాగర్ జలాలను విడుదల చేయాలి

64பார்த்தது
సాగర్ జలాలను విడుదల చేయాలి
సాగర్ ఆయకట్టు కింద ఉన్న పొలాలకు సాగర్ నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం వైరాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ. పాలేరు కెనాల్ వద్ద తెగిపోయిన సాగర్ కెనాల్ గండిని వెంటనే పూడ్చాలని అన్నారు. సాగరాయ కట్టు కింద ఉన్న పంట పొలాలకు వెంటనే నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు.

தொடர்புடைய செய்தி