ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి

65பார்த்தது
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఏఐపీకేఎస్ జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొణిజర్ల మండలం సింగరాయపాలెంలో నిరసన ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. మూడు విడతల్లో రుణమాఫీ కానీ రైతులకు తక్షణమే షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி