ఏన్కూరు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

66பார்த்தது
ఏన్కూరు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయంమని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. ఏన్కూరు మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు అప్పులు పాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி