కారేపల్లి గ్రామపంచాయతీలో నిరుపేద కుటుంబాలకు దీపావళి పండుగ సందర్భంగా 50 కుటుంబాలకు చీరలు పంపిణీ చేయనున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకులు గౌసుద్దీన్. పండుగనాడు నిరుపేద కుటుంబాలలో ఆనందాన్ని చూడాలని పేదలకు సాయం చేయనున్న ఈ కార్యక్రమంలో సోమందల రాములు కలియుల్లా ఖాన్ ముఠా మేస్తిరి కొప్పుల వెంకటమ్మ మహిళలు తదితరులు పాల్గొన్నారు.