మసీదులో భౌతికదాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

77பார்த்தது
మసీదులో భౌతికదాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
సత్తుపల్లి జామే మసీదులో గత నెల 30న మసీదు కమిటీ సభ్యులపై భౌతిక దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని సయ్యద్ ఖలీల్ జిల్లా కలెక్టర్ను కోరారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించారు. మసీదు కమిటీ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న తమపై అన్యాయంగా దాడికి పాల్పడ్డారని ఖలీల్ చెప్పారు. అలాగే, ప్రభుత్వ అధికారుల చేత మసీదు కమిటీ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி