నేలకొండపల్లి: హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం

74பார்த்தது
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చితే ఊరుకునేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. నేలకొండపల్లి మండలం మోటాపురంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య ఉద్రేకాలు సృష్టిస్తూ మతోన్మాద విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తి పెరుగుతోందన్నారు.

தொடர்புடைய செய்தி