మాటూరుపేట లింక్ రోడ్డు వద్ద భారీ కొండ చిలువ

53பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట లింక్ రోడ్డు నుండి అంబారుపేట వెళ్లే రహదారిలో రోడ్డుపై భారీ కొండచిలువ రావడంతో వాహనదారుల ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. అయితే కొండచిలువ రోడ్డు దాటి పొలాల్లోకి వెళ్లిపోవడంతో వాహనదారుల వెళ్లిపోయారు. అడవి ప్రాంతంలో ఉండే కొండ చిలువ మైందన ప్రాంతంలో కనిపించడంతో ఒక పక్క భయం మరోపక్క ఆసక్తిగా తిలకించారు.

தொடர்புடைய செய்தி