మధిర: నూతన రోడ్లకు శంకుస్థాపనలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం సాయంత్రం చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో పర్యటించి, సిఆర్ఆర్ నిధులు 8 కోట్ల 90 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.