మధిర: డిప్యూటీ సీఎంకు వినతి పత్రం అందజేసిన ఇసుక బండ్ల యజమానులు

82பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఇసుక బండ్ల యజమానులు మంగళవారం మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిసి మధిరలో ఇసుక బండ్లను నడుపుకునే విధంగా సంబంధిత అధికారులకు సూచించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி