కల్లుగీత కార్మికులకు రక్షణ కవచం కిట్లను పంపిణీ చేసిన భట్టి

83பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం బోనకల్ మండలంలోని కలకోట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ-ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி