ఖమ్మం జిల్లా మధిర మండలంలోని చిలుకూరు గ్రామం వద్ద వైరా నదిపై నిర్మించిన చెక్ డ్యాంలో నీటి ప్రవాహం ఉధృతిగా ఉండటంతో ఆదివారం తాళ్లూరి రాంబాబు అనే రైతుకు చెందిన పాడి గేదె కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. గేదె విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని, సదరు రైతుని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.