చింతకాని: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరెస్ట్

1036பார்த்தது
చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామపంచాయతీలో గురువారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ కేసులో భాగంగా పోలీసులు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను అరెస్టు చేసి వాహనంలో తరలిస్తుండగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్టు చేయడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. అటు బీఆర్ఎస్ నేతలు పోలీసుల విధులకు ఆటంకం కలిగించి అసభ్యంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி