మధిర ను చుట్టుముట్టిన వరద నీరు... అల్లాడిపోతున్న ప్రజలు

57பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరంతా మధిర పట్టణంలో చుట్టు ముట్టింది. దీంతో మధిర లోని వైరా నది పరివాహక ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. అదేవిధంగా పలు ఇళ్లలోకి వరద నీరు పోవడంతో తమ పరిస్థితి ఏంటని ప్రజలు అల్లాడిపోతున్నారు.

தொடர்புடைய செய்தி