పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

69பார்த்தது
పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత
మధిర పట్టణానికి చెందిన లంక సాయి అనే యువకుడు ఇటీవల తన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. వెంటనే బాధితుడు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి నుంచి ఫిర్యాదును స్వీకరించిన ఎస్ఐ సంధ్య విచారణ చేపట్టి సదరు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సంధ్య బాధితుడికి పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను అందజేశారు. దీంతో బాధితుడు ఎస్ఐకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி