నీట మునిగిన మధిర అండర్ బ్రిడ్జి ఏరియా

76பார்த்தது
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మధిర పట్టణంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు శనివారం భారీగా చేరింది. ఇళ్లల్లోకి వరద నీరు ప్రవహించడంతో సామాన్లు కొట్టుకుపోయాయి. పలుచోట్ల గోడలు కూలగా, నీటితో ఇళ్లను వరద ప్రవాహం ముంచేసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

தொடர்புடைய செய்தி