టికెట్ కౌంటర్ భవనంలో వర్షపు నీరు లీకేజీ

62பார்த்தது
ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ లో ఇటీవల నూతనంగా నిర్మించిన టికెట్ కౌంటర్ నుంచి వర్షపు నీరు లీకేజీ అవుతుందని శనివారం ప్రయాణికులు తెలిపారు. టికెట్ కౌంటర్ ను నిర్మించి కొద్దిరోజులే అవుతున్న అప్పుడే లీకేజీకి గురికావడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నించారు. కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం మరియు రైల్వే అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే నాసిరకంగా నిర్మాణం చేపట్టారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி