మున్సిపాలిటీ సిబ్బంది చర్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

82பார்த்தது
మున్సిపాలిటీ సిబ్బంది చర్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణం నుండి నందిగామ ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే మునిసిపాలిటీ సిబ్బంది చెత్తా చెదారాన్ని పార పోయడంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించే బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி