లోకల్ యాప్ వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు

85பார்த்தது
లోకల్ యాప్ వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు
మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లెందుల పాడు గ్రామంలో గల రోడ్లకు ఇరువైపులా చెట్లు బాగా పెరిగి ప్రజలకు ఇబ్బందికరంగా మారాయని బుధవారం ఉదయం లోకల్ యాప్ లో ప్రచురితమైన వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు తక్షణమే మున్సిపాలిటీ సిబ్బంది చేత రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్లను తొలగించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు లోకల్ యాప్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி