కొత్తగూడెంలో డిమాండ్ ల పరిష్కారం కోరుతూ పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏజెన్సీ జిల్లా అయినా జిల్లాలో ప్రభుత్వ ఉపాద్యాయులు ఇండ్లు నిర్మించుకునేందుకు అనుమతులు రాక ఆదాయపు పన్ను మినహాయింపు లేక అవస్థలు పడుతున్నారని పి అర్ టి యు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ప్రత్యేక ధరలకు అందించాలని కోరారు.