జూలూరుపాడు ఎస్సైకి ప్రశంసలు

57பார்த்தது
జూలూరుపాడు ఎస్సైకి ప్రశంసలు
మాదక ద్రవ్యాల నిర్మూలనలో కృషికి గాను జూలూరుపాడు ఎస్సై రాణాప్రతాప్ కు రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ఏన్ఏబీ) నుంచి ప్రశంసలు అందుకున్నారు. బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రశంసాపత్రాన్ని జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన సమీక్షలో ఎస్పీ రోహిత్ రాజు చేతులమీదుగా అందుకున్నారు.

தொடர்புடைய செய்தி