సెక్యూరిటీ గార్డ్ ను విధుల్లోకి తీసుకోవాలి

52பார்த்தது
సెక్యూరిటీ గార్డ్ ను విధుల్లోకి తీసుకోవాలి
సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ సెక్యూరిటీ గార్డ్స్ గురువారం ప్లాంట్ ముందు ధర్నాకు దిగారు. సుమారు రెండు నెలలు వేతనాలు ఇవ్వలేదని, విధుల నుంచి తొలగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే యాజమాన్యం వీధుల్లోకి తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி