చర్ల: ఆటో ఆపహరణపై కేసు నమోదు
చర్ల మండలం కుదునూరులో ఇంటి ముందు పెట్టిన ఎడారి సాయి కిరణ్ అనే వ్యక్తి ఆటోను ఈనెల 4వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో ఆటో యజమాని సాయికిరణ్ గురువారం స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజువర్మ తెలిపారు.