తాలిపర్ గేట్లను ఎత్తిన అధికారులు

71பார்த்தது
చర్ల మండలం తాలిపేరు ఉపనదికి ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా తాలిపేరు పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకల నుంచి వచ్చి చేరుతున్న నీటితో ప్రాజెక్టులోకి వరద వస్తోంది. దీంతో ఆదివారం ఇంజినీర్లు 18 గేట్లను అడుగు మేర ఎత్తి 4500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி