ఘనంగా గురజాడ జయంతి

79பார்த்தது
ఘనంగా గురజాడ జయంతి
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ హవీలా పాల్గొని గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి ప్రసంగించారు. గొప్ప సంఘ సంస్కర్త, కవి, మహిళాభ్యుదయం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి గురజాడ అన్నారు.

தொடர்புடைய செய்தி