ప్రశంసా పత్రం అందజేత

84பார்த்தது
ప్రశంసా పత్రం అందజేత
జూలైలో జరిగిన మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలలో చక్కటి ప్రతిభ కనబరిచిన చండ్రుగొండ ఎస్సై గంజి స్వప్న, కానిస్టేబుల్ కోటేశ్వరరావులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రశంసా పత్రాన్ని శనివారం అందజేశారు. డ్రగ్స్ వినియోగం, వాటి ద్వారా కలిగే అనర్ధాలను వివరిస్తూ అవగాహన కల్పించడంలో వారు అభినందనలు పొందారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி