సెంట్రల్ లైటింగ్ పనులను పూర్తి చేయాలి

64பார்த்தது
సెంట్రల్ లైటింగ్ పనులను పూర్తి చేయాలి
అశ్వరావుపేట మండల కేంద్రంలో జరుగుతున్న సెంటర్ లైటింగ్ ఏర్పాటు పనులను శనివారం ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పరిశీలించారు. ఈ సంవత్సరం నాటికి పనులను పూర్తి చేసి మండల ప్రజలకు సెంట్రల్ లైటింగ్ ను అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி