కేరళ…ఫ్రిడ్జ్‌లో ఎముకలు, పుర్రె!

66பார்த்தது
కేరళ…ఫ్రిడ్జ్‌లో ఎముకలు, పుర్రె!
కేరళలోని చొట్టనిక్కర పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. పంచాయతీ అధికారుల ఫిర్యాదు మేరకు పాడుబడిన ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. ఫ్రిడ్జ్‌లో మనిషి పుర్రె, ఎముకలు లభించాయని వారు తెలిపారు. కాగా అసాంఘిక శక్తులు ఆ పాడుబడిన ఇంటిని వినియోగిస్తున్నారని పంచాయతీ అధికారులు వెల్లడించారు. అయితే ఘటన స్థలంలో లభించిన పుర్రె చాలా ఏళ్ల కిందటిదని సమాచారం.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி