ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళల ఆర్థిక ప్రగతి: ఎమ్మెల్యే

81பார்த்தது
ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళల ఆర్థిక ప్రగతి: ఎమ్మెల్యే
ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన. స్వయం సమృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా యమునా స్వశక్తి సంఘం వారి ఆద్వర్యంలో టైలరింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏర్పాటు చేయగా, మండల కేంద్రంలో వినాయక స్వయం స్వశక్తి సంఘం నాటు కోళ్ల మదర్ యూనిట్ ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி