సిరిసిల్ల పట్టణంలో ఎమ్మెల్యే పర్యటన

78பார்த்தது
సిరిసిల్ల పట్టణంలో ఎమ్మెల్యే పర్యటన
సిరిసిల్ల పట్టణంలోని గంగమ్మ జాతర మహోత్సవంలో బుధవారం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొనున్నారు. సాయంత్రం 4:45 గంటలకు వేములవాడ అర్బన్ మండలం కోడుముంజ గ్రామంలోని శ్రీరామప్ప రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవంలో, నాగారంలో శ్రీకోదండరామ స్వామి జాతర మహోత్సవంలో ఆయన పాల్గొనున్నారు. అలాగే నాగయ్యపల్లిలో శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి వారి జాతర మహోత్సవంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో మంగళవారం పేర్కొంది.

தொடர்புடைய செய்தி