చందుర్తి: దుర్గమాత మండపాల వద్ద చల్మెడ ప్రత్యేక పూజలు

65பார்த்தது
చందుర్తి: దుర్గమాత మండపాల వద్ద చల్మెడ ప్రత్యేక పూజలు
చందుర్తి మండలంలోని మర్రిగడ్డ, చందుర్తి, లింగంపేట గ్రామాలలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ లు కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி