వేములవాడ రాజన్న సన్నిధానంలో రెండవ రోజు మంగళవారం శివకళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఐదు రోజులపాటు శివ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని అర్చకులు, వేద పండితులు చెబుతున్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.