వేములవాడలో రోడ్డు ప్రమాదం(వీడియో)

62பார்த்தது
సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం ఆగి ఉన్న కారును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరిలో ఒకరికి గాయమైంది. ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ప్రయాణికులు గుమ్మిగూడారు. దీంతో ఒక్కసారిగా రద్దీగా వాతావరణం ఏర్పడింది. స్థానికులు పోలీసుల సమాచారం అందించారు.

தொடர்புடைய செய்தி