రాజన్న ఆలయ ఉద్యోగి కే. రాజశేఖర్ పదవి విరమణ

581பார்த்தது
రాజన్న ఆలయ ఉద్యోగి కే. రాజశేఖర్ పదవి విరమణ
వేములవాడ రాజన్న ఆలయంలో వివిధ హోదాల్లో పని చేసుకుంటూ పర్యవేక్షణ అధికారిగా పనిచేసిన కే. రాజశేఖర్ మంగళవారం పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు, ఏఈఓ ప్రతాప నవీన్, పర్యవేక్షకులు గోలి శ్రీనివాస్, వరి నర్సయ్య, అరుణ్, నాగుల మహేష్, ఎడ్ల శివ, సాయి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி