ఎమ్మెల్యే పుట్టినరోజు.. మైక్రో ఆర్టిస్ట్ స్పెషల్ గిఫ్ట్

65பார்த்தது
ఎమ్మెల్యే పుట్టినరోజు.. మైక్రో ఆర్టిస్ట్ స్పెషల్ గిఫ్ట్
బాదాం పప్పు మీద ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, కవి, లీఫ్ ఆర్టిస్ట్ ఆచార్య గాలిపెల్లి చోళేశ్వర్ చారి చిత్రం వేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆర్ట్ టీచర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసి శ్రీశ్రీ కళావేదిక సాహితి సంస్థ, కళాకారుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி