కార్మిక చట్టాలను అమలు చేయాలి

51பார்த்தது
కార్మిక చట్టాలను అమలు చేయాలి
వేములవాడ పట్టణంలోని వీరుల స్థూపం వద్ద కార్మిక డిమాండ్స్ డే కార్యక్రమాన్ని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాముల మంగళవారం నిర్వహించారు. కార్మిక చట్టాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికుల అనుకూలంగా ఉండే విధంగా ఎత్తివేసినటువంటి 44 కార్మిక చట్టాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி