భారీ వర్షంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ ప్రధాన రహదారి సముద్రాన్ని తలపిస్తుంది. ఈ సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. వెంటనే మున్సిపల్ సంబంధిత అధికారులు నీటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.