ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న గర్జనపల్లి వాగు(వీడియో)

68பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామంలోని వాగులు, వంకలు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. చాలావరకు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లా, మండల అధికారులు ప్రవాహాలను పర్శిలిస్తూ. ప్రజలకు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు

தொடர்புடைய செய்தி