వేములవాడ: ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

68பார்த்தது
వేములవాడ: ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వచ్చారు. దీంతో గ్రామ మాజీ సర్పంచ్ ఇటిక్యాల నవీన రాజు దంపతులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలు స్మరించుకున్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி